dhurandhar movie and akshy khanna sanjay datt or ranveer
2
0
0
4
వరుస సెలవల వల్ల బాగా రద్దీ ఉన్నప్పటికీ దర్శనం చాలా బాగా జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంత మంది జనాలు ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలు లేకుండా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని ఊహించలేదు. #Tirumala #TirumalaTirupathiDevasthanam #AndhraPradesh