Quần short Tạo ra
ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ గురించి ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన హెల్త్ అండ్ వెల్నెస్ గురించి మెడికల్ సూపరింటెండెంట్ మురళి గారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు గరికపాటి రమేష్ బాబు అరుణ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
Video này đang được xử lý, vui lòng quay lại sau vài phút
Bình luận
Cho xem nhiều hơn



