Clipo skab
ఘనంగా శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు
శ్రీకాళహస్తి వైఎస్ఆర్ పార్టీ నేతలు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి వైయస్సార్ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ షేరాజ్ భాష మరి కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి ఆనందంగా చిందులు వేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.
Kommentarer
Vis mere




