Ms
Ms

Ms

      |      

Mga subscriber

   Clipo

Ms
12 Mga view · 2 araw kanina

⁣*జనసేన పర్యటనలో భాగంగా పూడి గిరిజన కాలనీలో పేట బ్రదర్స్ మిత్ర బృందం*
తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది, ఈ పర్యటనలో ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారితో మాట్లాడటం జరిగింది, దాదాపు 90 శాతం గిరిజనవాసులు ప్రభుత్వ పథకాలన్నీ మాకు అందుతున్నాయని, పెన్షన్ల పరంగా, తల్లికి వందనం, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం మొదలగు సరుకులు తెచ్చి ఇవ్వడం, అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు మాకు చాలా సౌకర్యంగా ఉందని అక్కడ గిరిజన ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు, 4 కుటుంబాలు మాత్రం రేషన్ కార్డు సమస్యలు, 2 కుటుంబాలు కాలనీ ఇంటి సమస్యలు ఉన్నాయని తెలపడం జరిగింది.స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, లక్ష్మణ్, దినేష్, కల్లిపూడి వెంకటేష్, నవీన్, జానీ, ముని చంద్ర
*వీర మహిళ శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత పాల్గొన్నారు*

Ms
6 Mga view · 6 araw kanina

ప్రైవేటు కంపెనీ బస్సు డ్రైవర్లు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని శ్రీకాళహస్తి ప్రజలు కోరుకుంటున్నారు ఎక్కడపడితే అక్కడ వాహనాలను రివర్స్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారు

Ms
11 Mga view · 22 araw kanina

సావిత్రిబాయి పూలే బ్రిటిష్ వారితో మానవహక్కుల కోసం మహిళాభివృద్ధి కోసం అంటరానితనం మీద ఎన్నో పోరాటాలు చేశారు

Ms
6 Mga view · 24 araw kanina

శ్రీకాళహస్తి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు

Ms
7 Mga view · 26 araw kanina

శ్రీ సిటీ పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ ఇబ్బందులు ఇంటర్నెట్ లేనందువల్ల యువత జాబ్స్ కోల్పోయిన పరిస్థితి అయినా పట్టించుకోని అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్ల యువత ఇబ్బందులు పాలవుతున్నారని ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే అవకాశం

Ms
29 Mga view · 27 araw kanina

⁣వరుస సెలవల వల్ల బాగా రద్దీ ఉన్నప్పటికీ దర్శనం చాలా బాగా జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంత మంది జనాలు ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలు లేకుండా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని ఊహించలేదు.
#Tirumala
#TirumalaTirupathiDevasthanam
#AndhraPradesh

Ms
11 Mga view · 29 araw kanina

⁣పలుమార్లు న్యూస్ ఛానల్స్ లో పత్రికల్లో వచ్చినప్పటికీ స్పందించని అధికారులు

Ms
7 Mga view · 1 buwan kanina

⁣*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 72 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, నాదెండ్ల రాజేష్, హరి,గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్, ఆరిఫ్,మనీ , ప్రదీప్ కుమార్, నవీన్ , కల్లిపూడి వెంకటేష్, రమేష్ బాబు ,ముని చంద్ర, చందు, రాజా, సాయి ,గోపి,
*వీర మహిళలు, పేట శారద, నారాయణ గాయత్రి,బత్తెమ్మ, శకుంతలమ్మ, పద్మ ,తదితరులు పాల్గొన్నారు*

Ms
9 Mga view · 1 buwan kanina

⁣*జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న పేట బ్రదర్స్ మిత్రబృందం*
సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారి నాయకత్వంలో పెళ్లకూరు మండల నాయకులు తాళ్ల రెడ్డి శ్రీనివాస్ గారు నిర్వహించిన పునబాక గ్రామం నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది.
సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, సూళ్లూరుపేట నియోజకవర్గంలోనీ అన్ని పంచాయతీలలో మన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగాలని నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, మరియు ఈ రోజు తాల్ల రెడ్డి శ్రీనివాస్ ఘనంగా తన గ్రామంలో జండా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, మండల జనసేన నాయకులు, వీర మహిళలు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, ప్రదీప్ కుమార్, మహేష్, మనీ, నాదెండ్ల రాజేష్, లక్ష్మణ్, దినేష్, హరి, రాజా, గోపి, చెంబెడు జానీ, శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు

Ms
37 Mga view · 1 buwan kanina

⁣ఘనంగా శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు


శ్రీకాళహస్తి వైఎస్ఆర్ పార్టీ నేతలు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి వైయస్సార్ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ షేరాజ్ భాష మరి కొంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి ఆనందంగా చిందులు వేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.

Ms
8 Mga view · 1 buwan kanina

⁣*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 71 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ , గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్,మనీ , ప్రదీప్ కుమార్, నవీన్ , లక్ష్మణ్, మహర్షి రెడ్డి,ముని చంద్ర, చందు, రాజా, సాయి ,గోపి, ముని కుమార్, గణేష్
*వీర మహిళలు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి,బత్తెమ్మ, నిర్మల, పద్మ ,తదితరులు పాల్గొన్నారు*

Ms
40 Mga view · 1 buwan kanina

హెల్మెట్ ధరించండి రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ నాగార్జున రెడ్డి అవగాహన నిర్వహించారు.

Ms
13 Mga view · 1 buwan kanina

⁣ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ గురించి ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన హెల్త్ అండ్ వెల్నెస్ గురించి మెడికల్ సూపరింటెండెంట్ మురళి గారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు గరికపాటి రమేష్ బాబు అరుణ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

Magpakita ng higit pa