短裤
విజయవాడలో బుధవారం నోవోటల్ వద్ద కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో లేబర్ కోడలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా నవోటల్ లో జరుగుతున్న దక్షణ ప్రాంత లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం లో పాల్గొనడానికి కార్మిక శాఖ కేంద్ర మంత్రి శోభ లేబర్ కోడలు పై అధికారులకు కల్పిస్తున్నది